Playback starts YouTube’s embedded player (privacy-enhanced mode).
How to Auto Redial Busy Numbers Repeatdly? Android App
ChannelComputer Era MagazineDescription from the creator
Busy Tone వచ్చే నెంబర్లకీ, కట్ చేసే నెంబర్లకీ ఆటోమేటిక్‌గా రీడయల్ చేయడం ఇలా ..
వీడియో లింక్ ఇది:
అతి ముఖ్యమైన ఫోన్.. అవతలి వాళ్లు లిఫ్ట్ చెయ్యకపోతేనో, బిజీ టోన్ వస్తుంటేనో కట్ చేసి మళ్లీ నెంబర్ manualగా call బటన్ నొక్కడం అనేది కొంత టైమ్ వృధా చేస్తుంది. ఆ చిన్న గ్యాప్‌లో అవతలి వారికి మరో కాల్ రావచ్చు.
కొంతమంది కావాలనే ఫోన్ కట్ చేస్తుంటారు, లిఫ్ట్ చెయ్యరు.. అలాంటప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో రిపీటెడ్‌గా డయల్ చేయగలిగే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా?
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఫోన్ పక్కన పడేసి.. తాపీగా కూర్చోవచ్చు. ఫోన్ కలిసే వరకూ అదే రీ డయల్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా సందర్భాల్లో ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీరే చూసేయండి.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: play.google.com/store/apps/details?id=com.adeng…
computerera.co.in
youtube.com/nallamothu
nallamothusridhar.com

About this tutorial
Computer Era Magazine published this 1:59 video tutorial on November 15, 2014. It has been watched 34,883 times on YouTube.
- Channel
- Computer Era Magazine
- Category
- Science & Technology
- Duration
- 1:59
- Published
- November 15, 2014
- Views
- 34,883
- Likes
- 64
Tags
Share
This tutorial in other languages
- FRComment Rappel automatique des numéros occupés Repeatdly? Android App
- ESCómo volver a marcar los números ocupados Auto Repeatdly? Aplicación Android
- PTComo Auto rediscagem números ocupados Repeatdly? App Android
- ITCome Ricomposizione automatica numeri occupati Repeatdly? App Android
- DEWie erfolgt die automatische Wahlwiederholung Besetzt Zahlen Repeatdly? Android App
- NLHoe kan ik Auto opnieuw kiezen Busy Numbers Repeatdly? Android App
- RUКак Автодозвон Busy Numbers Repeatdly? Android App
- PLJak Automatyczne ponowne wybieranie numerów Busy Repeatdly? Android App
- JAどのように自動リダイヤルビジー番号Repeatdlyか? Androidアプリ
- ARكيفية السيارات معاودة الاتصال أرقام مشغول Repeatdly؟ الروبوت التطبيق
- HIकैसे ऑटो रीडायल व्यस्त नंबर Repeatdly के लिए? Android एप्लिकेशन
- IDCara Auto Panggil Ulang Nomor Sibuk Repeatdly? App Android